Oh Mandhaara Puvva Song Lyrics - Egisipade Keratam 2023
Oh Mandhaara Puvva Song Lyrics in English
Oh mandhara puvvaa
Aashato virabhuse pudote nuvvaa
Ho pulakinche navvaa
Thanuvanta jivvantoo pakesava
puvvullo makarandam tummeda sontam
Iddaramu okkatiga dateddam swargapu antham
Naa gunde lothullo ee paravasam
penchenule edasadini
konchem konchem konchem konchem
Oh mandhara puvvaa
Aashato virabhuse pudote nuvvaa
Ho pulakinche navvaa
Thanuvanta jivvantoo pakesava
Hoo… Hoo…..
Oho puttadilo podigina vajramla
Merise menu nadaithe raje nenu
Oho nee chetilo paddake ratnannayya nenu
Ikapai ninu veediponu….
Nalo nalage nuvu kooda kalisesi maimarachipo
Nannu chuttesi kattesi neelona dachesuko
Oh mandhara puvvaa
Aashato virabhuse pudote nuvvaa
Ho pulakinche navvaa
Thanuvanta jivvantoo pakesava
Hoo….Hoo…
Oh Mandhaara Puvva Song Lyrics in Telugu
ఓ మందార పువ్వా
ఆశతో విరబూసే పూదోటే నువ్వా
హో పులకించే నవ్వా
తనువంతా జివ్వంటూ పాకేశావా
పువ్వుల్లో మకరందం తుమ్మెద సొంతం
ఇద్దరమూ ఒక్కటిగా దాటేద్దాం స్వర్గపు అంతం
నా గుండె లోతుల్లో ఈ పరవశం
పెంచెనులే ఎదసడిని
కొంచెం కొంచెం కొంచెం కొంచెం
ఓ మందార పువ్వా
ఆశతో విరబూసే పూదోటే నువ్వా
హో పులకించే నవ్వా
తనువంతా జివ్వంటూ పాకేశావా
హో… హో…..
ఓహో పుత్తడిలో పొదిగిన వజ్రంలా
మెరిసే మేను నాదైతే రాజే నేను
ఓహో నీ చేతిలో పడ్డాకే రత్నాన్నయ్యా నేను
ఇకపై నిను వీడిపోనూ…
నాలో నాలాగే నువు కూడా కలిసేసి మైమరచిపో
నన్ను చుట్టేసి కట్టేసి నీలోన దాచేసుకో
ఓ మందార పువ్వా
ఆశతో విరబూసే పూదోటే నువ్వా
హో పులకించే నవ్వా
తనువంతా జివ్వంటూ పాకేశావా
హో … హో…..