LYRICS LAXMI

Rangu Seethammoo Part-4 Telugu Folk Song Lyrics - Rangu Seethammoo Part-4 Telugu Folk Song Lyrics in English, Telugu - Telugu Folk Song Lyrics

Rangu Seethammoo Part-4 Telugu Folk Song Lyrics - SUMAN BADANAKAL, SRINIDHI


Rangu Seethammoo Part-4 Song Lyrics
Singer SUMAN BADANAKAL, SRINIDHI
Composer KAITHOJU PRAVEEN KUMAR
Music KAITHOJU PRAVEEN KUMAR
Song WriterPARSHURAM NAGAM

Telugu Folk Song Info:

Rangu Seethammoo Part-4 Telugu Folk Song Lyrics By PARSHURAM NAGAM, Music By KAITHOJU PRAVEEN KUMAR, Sung By SUMAN BADANAKAL, SRINIDHI,Label By MANAIR MUSIC & MOVIES.Cast By DHARANI NAIDU, PARSHURAM KAMBALLA, HARISH VELPULA.

Rangu Seethammoo Part-4 Song Lyrics in English 

https://LyricsLaxmi.Blogspot.Com

Suman B: Chandravanka Momudanaa

Cheekati Amaasagaake

Aashadapu Avaguvanka

Aalugu Dhunki Rapoke

Rangu Neelammo



SriNidhi: Nuvve Naa Chanduraiah

Grahanam Raniyyakaiah

Yedarilo Yendalone

Gudarina Ravayya

Nayi Kittaiahyo...



Suman B: Pasipillave Padithi Neevu

Pagavallu Suttu Mettu

Pranaale Pothavunte

Parugethuku Vasthivetu

Seppu Neelammo...



SriNidhi: Anjaneyudantha Todu

Athani Balame Theliyanodu

Nee Sethulu Kathulunna

Gunde Prema Naku Telusu

Eetla Maruthunoyee..


(Music)



Suman B: Avva Meedi Buvvalekka

Aadipade Koyilamma

Ayyasaatu Biddavamma

Aakusaatu Pindevamma

Vellu Neelammo



SriNidhi: Nee Stylee Nachindi

Nee Smilee Nachindi

Walkingu Nachindi

Talkingu Nachindi

Naayi Kittaiahyo



Suman B: Ramudanti Mogudasthadu

Seethavanti Biddasthadi

Kushunuvanti Kodukasthadu

Naaventa Nuvvasthe Aagamaithave



SriNidhi: Nee Aadugula Kathamainachalu

Aarakshaname Unnachalu

Bathuku Meeda Aashaledu

Ottu Kittaiahyo


(Music)



Suman B: Kathulatho Kolatam

Nethutitho Naa Sneham

Repatiki Rupuledu

Naa Pranam Naadikaadu

Suudu Neelammo



SriNidhi: Kathulatho Kotladutha

Nethutilo Poradutha

Saavulona Thoduguntaa

Premapoolu Sallukunta

Ottu Kittaiahyo



Suman B: Kaluva Kanula Kannepilla

Nethuti Kathini Patti

Gulabilu Koyalenu

Nee Sigalo Chekkalenu

Rangu Neelammo



SriNidhi: Neeku Premalekunte

Eediketla Vasthivoyi

Nenu Neeku Nachakunte

Narudetla Sachenoyi

Seppu Kittaiahyo


(Music)



Suman B: Neeprema Bagundi

Neemaata Bagundi

Theginpu Bagundi

Muginpu Bagunde

Rangu Neelammo



SriNidhi: Pattupatti Vottupetti

Settapatta Lesukunti

Kattamaina Nattamaina

Kanta Nenu Kasukunta

Nayi Kittaiahyo



Suman B: Moddu Bharina Gundela

Maguva mata Sadiputte

Aada Daani Suputhaki

Allipoola Vana Putte

Seyyi Pattammo



SriNidhi: Kaalaanike Kannulunde

Naapremanu Deevinche

Gayanike Gunde Unde

Manasu Maata Aalakinche

Nayi Kittaiahyo

Nannu Veeduvapokayyo

Ninnu Maruvalenayyo

Ninnu Maruvalenayyo



రంగు సీతమ్మో పార్ట్ - 4 సాంగ్ లిరిక్స్ తెలుగులో 



సుమన్ బి: చంద్రవంక మోముదాన

చీకటి ఆమాసగాకే 

ఆశాడపు వాగువంక 

ఆలుగు ధుంకి రాపోకే

రంగు నీలామ్మో



శ్రీనిధి: నువ్వే నా చందురయ్య

గ్రహనం రానియాకయ్యా 

ఎడారిలో ఎండలోన

గుడారినా రావయ్యా

నాయి కిట్టయ్యో 


సుమన్ బి: పసిపిల్లవే పడితి నీవు

పగవాల్లూ సుట్టు మెట్టు

ప్రాణాలే పోతవుంటే

పరుగెత్తుకు వస్తివటు

సెప్పు నీలమ్మో


శ్రీనిధి:  ఆంజనేయుడంత టోడు

అతని బలం తెలియానోడు

నీ సేతులు కత్తులున్నా 

గుండె ప్రేమ నాకు తెలుసు

ఇట్లా మారుతునోయ్ ..

(సంగీతం)



సుమన్ బి: అవ్వా మీది బువ్వలెక్కా

ఆడిపాడే కోయిలమ్మా

అయ్యాసాటు బిడ్డవమ్మా

ఆకుసాటు పిందేవమ్మా

వెల్లూ నీలామ్మో



శ్రీనిధి: నీ స్టైలే నచ్చింది

నీ స్మైలే నచ్చింది 

వాకింగ్ నచ్చింది 

టాకింగ్ నచ్చింది 

నాయీ కిట్టయ్యో



సుమన్ బి: రాముదంటి మొగుడస్తడు

సీతవంటి బిడ్డస్తది 

కుషునువంటి కొడుకస్తడు 

నావెంటా నువ్వాస్తే ఆగమైతవే



శ్రీనిధి: నీ అడుగులా కథమైనచాలు

ఆరక్షనమే ఉన్నచాలు

బతుకు మీద ఆశలేదు

ఒట్టు కిట్టయ్యో

(సంగీతం)


సుమన్ బి: కత్తులతో కోలాటం

నెత్తుటితో నా స్నేహం

రేపటికి రూపులేదు

నా ప్రాణం నాదికాదు 

సూడు నీలామ్మో


శ్రీనిధి: కత్తులతో కొట్లాడుతా 

నెత్తుటిలో పోరాడుతా

సావులోనా తోడుగుంటా

ప్రేమపూలు సల్లుకుంట

ఒట్టు కిట్టయ్యో



సుమన్ బి: కలువ కనులా కన్నెపిల్లా

నేత్తుటి కత్తిని పట్టి

గులాబిలు కోయాలెను

నీ సిగలో చెక్కాలెనూ

రంగు నీలామ్మో



శ్రీనిధి: నీకు ప్రేమ లేకుంటే

ఈడికెట్లా వస్తివోయీ

నేను నీకు నచ్చకుంటే

నరుడెట్లా సచ్చేనోయి

సేప్పు కిట్టయ్యో


(సంగీతం)


సుమన్ బి: నీ ప్రేమ బాగుంది 

నీమాటా బాగుంది 

తెగింపు బాగుంది

ముగింపు బాగుందే 

రంగు నీలామ్మో



శ్రీనిధి: పట్టూపట్టి వోట్టుపెట్టి

సెటిపట్టా లేసుకుంటి

కట్టమైనా నట్టమైనా

కంట నేను కాసుకుంట

నాయి కిట్టయ్యో



సుమన్ బి: మొద్దు భారిన గుందెలా

మగువా మాటా సడిపుట్టే

ఆడదాని సూపుతాకి

అల్లిపూల వాన పుట్టే

సేయ్యి పట్టామ్మో



శ్రీనిధి: కాలానికే కన్నులుండే

నా ప్రేమను దీవించె

గయానికే గుండే ఉండే

మనసు మాటా ఆలాకిన్చే

నాయి కిట్టయ్యో

నన్నూ విడువపోకయ్యో

నిన్నూ మరువలెనయ్యో

నిన్నూ మరువలెనయ్యో

https://Lyricslaxmi.Blogspot.Com


Rangu Seethammoo Part-4 Song Lyrics Watch Video