LYRICS LAXMI

Nindu Punnami Vela Telugu Folk Song Lyrics - Telugu Folk Song Full Lyrics

Nindu Punnami Vela Telugu Folk Song Lyrics - Suman Badanakal, Srinidhi


Nindu Punnami Vela Telugu Folk Song Lyrics


Lyrics Song Name:: Nindu Punnami Vela
Lyrics By:: Suman Badanakal
Music By:: Kalyan Keys
Sung By:: Suman Badanakal, SRINIDHI
Label By::  Suman Folk Music
Cast:: Suman Badanakal, Karthik Reddy & Lasya Smily



       Nindu Punnami Vela Folk Song Lyrics in Telugu 

నిండు పున్నమి వేళ

ముద్దుంగ నవ్వేటి

అందాల జాబిల్లివే.. ఓ పిల్ల

సొగసైన సిరిమల్లెవే 

కొంటె చూపులవాడ

కోరి నన్నడగంగ కోరిక నీకేలరా

ఓ పిలగా సాలించు నీ మాటరా


 

తూర్పు కొండల నడుమ

నిండుగా విరిసిన అందాల సింగిడివే

ఓ పిల్ల… సూడ సక్కని గుమ్మవే

కను సైగ చేస్తావు.. నా ఎంట వస్తావు

మావోల్లు చూస్తారురా ఓ పిలగా

నన్నిడిసి ఎళ్ళిపోరా



 

ఆ రంభ ఊర్వశీ.. ఈ నేలన జారి

నీలా మారేనేమోనే

ఏ జన్మల జేసిన పుణ్యమో

నిన్ను మరిసి ఉండలేనులే



నిండు పున్నమి వేళ

ముద్దుంగ నవ్వేటి

అందాల జాబిల్లివే.. ఓ పిల్ల

సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపులవాడ

కోరి నన్నడగంగ కోరిక నీకేలరా

ఓ పిలగా సాలించు నీ మాటరా




ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి

నన్ను అడుగుతున్నవే.. ఓ పిల్ల

నిన్ను కోరుతున్నవే

మాయేదో చేసినవ్.. నా మనసు దోసినవ్

నాలోకమైనావురా ఓ పిలగా

నీమీద మనసాయేరా




నా సిక్కని ప్రేమల.. సెక్కిన దేవతగా

నిన్ను కొలుసుకుంటనే

అడుగుల్ల అడుగేసి.. నీలోన సగమయ్యి

నిన్ను జూసుకుంటనే



 

ఏడేడు జన్మల విడిపోని బంధమై

నీ తోడు నేనుంటనే.. ఓ పిల్ల

కలకాలం కలిసుందమే

ఏడేడు జన్మల విడిపోని బంధమై

నీ తోడు నేనుంటరా ఓ పిలగా

కలకాలం కలిసుంటరా


   

 Nindu Punnami Vela Folk Song Lyrics in English 


Nindu Punnami Vela

Muddhunga Navveti

Andala Jaabillive O Pilla

Sogasaina Sirimalleve




Konte Choopulavaada

Kori Nannadaganga

Korika Neekelaraa O Pilagaa

Saalinchu Nee Maataraa



 

Aashalenno Lona Chiguristha Unnavi

Nannu Aduguthunnave O Pilla

Ninnu Koruthunnave

Maayedho Chesinav… Naa Manasu Dosinav

Naalokamainaavuraa O Pilagaa

Neemeeda Manasaayeraa



 

Naa Sikkani Prema Sekkina Devatagaa

Ninnu Kolusukuntane

Adugulla Adugesi Neelona Sagamayyi

Ninnu Joosukuntane



Ededu Janmala Vidiponi Bandhamai

Neethodu Nenuntane O Pilla

Kalakaalam Kalisundhame

Ededu Janmala Vidiponi Bandhamai

Neethodu Nenuntaraa O Pilagaa

Kalakaalam Kalisuntaraa




Nindu Punnami Vela Telugu Folk Song Lyrics Watch Video