Maa Voori Chitti Guvvalu Song Lyrics – DeadLine Telugu Movie Lyrics - Sahithi Chaganti
Maa Voori Chitti Guvvalu Lyrics in Telugu
మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే...చిందేసి ఆడేలే
మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే...చిందేసి ఆడేలే
అమ్మకు రెండు కన్నులే
నాన్నంటే పిచ్చి ప్రేమలే
దోబూచులాటాలెన్నో ఆడేనే...మాగాణి నవ్వేలే
రత్నాలు లాంటి పిల్లలే...వందేళ్ల పున్నమాయేలే
కన్నులో ఆనందాలు పండెనే మీ గోరు ముద్దకే...
ఏ జన్మల పుణ్యమే... ఈ చక్కని బంధము
నీ కంటూ ఉన్న ఆస్తులు...బంగారు బొమ్మలే..
మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే...చిందేసి ఆడేలే....
ఈ ఇంటి మహారాణులు
కోనేటి నీటి జింకలు
చాలవే రెండు కన్నులు
చూసాక వీరి ప్రేమలు
చక్కని బొమ్మరిల్లు నీదిలే
మెత్తని మనసులే లేరంట సాటిలే
Maa Oori Chitti Guvvalu
Andaala Buttabommalu
Allari Chese Kothulu
Tuntari Lady Koonalu
Chellente Akkakentho Premale
Santhoshamaayele...Chindhesi Aadele
Maa Oori Chitti Guvvalu
Andaala Buttabommalu
Allari Chese Kothulu
Tuntari Lady Koonalu
Chellente Akkakentho Premale
Santhoshamaayele...Chindhesi Aadele
Ammaku Rendu Kannule
Nannante Pichhi Premale
Doboochulaatalenno Aadene
Maagaani Navvele
Rathnalalaanti Pillale
Vandhella Punnamaayele
Kannullo Aanandaalu
Pandele Mee Gorumuddhake
Ye Janmala Punyame
EeChakkani Bandhamu
Neekantu Unna Aasthulu
Bangaaru Bommale
Maa Oori Chitti Guvvalu
Andaala Buttabommalu
Allari Chese Kothulu
Tuntari Lady Koonalu
Chellente Akkakentho Premale
Santhoshamaayele...Chindhesi Aadele
Ee Inti Maharaanulu
Koneti Neeti Jinkalu
Chaalave Rendu Kannulu
Chooshaaka Veeri Premalu
Chakkani Bommarillu Needhile
Metthani Manasule Leranta Saatile