Sindhooram Title Song Lyrics in English & Telugu Lyrics - Sai Charan
Singer | Sai Charan |
Composer | Gowra Hari |
Music | Gowra Hari |
Song Writer | Suddala Ashok Teja |
Sindhooram Movie Info:
Sindhooram Title Song From The Movie Of Sindhooram Latest New Movie.This Song Lyrics by Suddala Ashok Teja Garu.Music Composed By Gowra Hari.Song Sing By Sai Charan.Music Label By ADITYA MUSIC.
Sindhooram Title Song Lyrics in English
Adipathyame
Agendaga
Anukshanam
Rachiyisthunte
Egire Jenda
Hrudhyam
Andhera
Sindhooram
Niyantha Gaddeku
Nichenaga
Udhyamanni Nadipisthunte
Pavitra Siddanthapu Athma
Andhera
Sindhooram
Penu Cheekati Vetuku
Nissahayula Aaha Karam
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram
(Music)
Yerrani Nippulu Kakkadame
Gorrela Guppalu Ekkadame
Dopidi Nirmulanamante
Aruna Prapancham Vasthundaa
Aa...Aa...
Russia lo Sovient Gelichinda
Germany Godanu Apindha
China Kaiyna Vochindha
Sama Samaajaanni Techindha
Aa...Aa...
Nazi Niyantha Hitler tho
Nihathulaina Yudula Kanna
Kasayi Niyantha
Mussolini tho
Khathamaina Yodhula Kanna
Dharitri lone
Kaarmika Niyantha
Dahanam Chesina
Pranalekkuva Charithra lone
Karkasa Niyantha
Paarinchina Rhudhirapu
Nadhulekuva
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram
(Music)
Police Tupaki Jatharalo
Naxals Mandhu Patharalo
Unnath Vargapu Shavalu Enni
Nimna Jathi Amarulu
Endharu Uu...Uu
Rajakiya Chedharangam lo
Aahuthaina Yuva Samidhallo
Bali Ichey Jeevalallo
Puli Epudaina
Bali Ayindha
Aa...Aa
Puli Epudaina
Bali Ayindha
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram
Sindhooram
Sindhooram
Andhera
Sindhooram...
సింధూరం టైటిల్ సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఆధిపత్యమే
అజెండాగా
అనుక్షణం
రచియిస్తుంటే
ఎగిరే జెండా
హృద్యం
అంధేరా
సింధూరం
నియంత గద్దెకు
నిచ్చెనగా
ఉద్యమాన్ని నడిపిస్తుంటే
పవిత్ర సిద్దాంతపు ఆత్మ
అంధేరా
సింధూరం
పెను చీకటి వేటుకు
నిస్సహాయుల ఆహాకారం
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం
(సంగీతం)
ఎర్రని నిప్పులు కక్కడమే
గొర్రెల గుప్పలు ఎక్కడమే
దోపిడీ నిర్మూలనమంటే
అరుణ ప్రపంచం వస్తుందా
ఆ...ఆ...
రష్యాలో సోవియెంట్ గెలిచిందా
జర్మనీ గోడను ఆపిందా
చైనా కైనా వొచ్చిందా
సమ సమాజాన్ని తెచ్చిందా
ఆ...ఆ...
నాజీ నియంత హిట్లర్ తో
నిహతులైన యుదుల కన్నా
కసాయి నియంత
ముస్సోలినీతో
ఖతమైన యోధుల కన్నా
ధరిత్రిలోనే
కార్మిక నియంత
దహనం చేసినా
ప్రాణాలెక్కువ చరిత్రలోనే
కర్కస నియంత
పరిచిన రుధిరపు
నధులెక్కువ
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం
(సంగీతం)
పోలీస్ తుపాకి జాతరలో
నక్సల్స్ మందు పాతరలో
ఉన్నత్ వర్గపు శవాలు ఎన్ని
నిమ్న జాతి అమరులు
ఎందరు ఊ...ఊ
రాజకీయ చదరంగంలో
ఆహుతైనా యువ సమిధల్లో
బలి ఇచెయ్ జీవాలల్లో
పులి ఎప్పుడైనా
బలి అయిందా
ఆ...ఆ
పులి ఎప్పుడైనా
బలి అయిందా
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం
సింధూరం
సింధూరం
అంధేరా
సింధూరం...
https://lyricslaxmi.blogspot.com