Nee Sittarangi Sariya Lyrics - Sakshi Telugu Movie Song Lyrics - Mohana Bhogaraju
Singer | Mohana Bhogaraju |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Writer | Srinivasa Teja |
::Song Details::
NEE SITTARANGI SARIYA LYRICS IN ENGLISH
Nee Sittarangi Sariya
Naa Sittaralu Sudayya
Ticket Kontaava Bavayya
Nuvvu Ready Ya
Ready Ya Ready Ya
Jara Duukudhaam
Keeludhaam Dhaandiya
Naadhi Chinthaamani
Jeans Ayya
OoruMottham Naa Fans Ayya
Makeup Koorani
Physic EE Naadhayya
Ready Ya Ready Ya Ready Ya
Jatharalo Jagaram Shuru Ya
Meeru Ready Aa Ready Aa Ready Aa
Raccha Cheyyali Uugaali Duniyaa
Eyy Notuki Kaasuki Raanayaa
Notuki Kaasuki Raanayaa
Site UU Ki Gold UU Ki Paduthanayya
Naa Range UU Range Uu Rover
Are Chusuko Naa Google Wikipedia
Naa Range UU Range Uu Rover
Nuvvu Chudara Naa Google Wikipedia
Nene Kikkiche Kotarrr rr r..
Teesuko Puusuko
Jalluko Jurruko
Naalo Boledundhi Materrr...
Chusuko Nerchuko
Subscribe EE Chesuko
Ne Pagalu Chuudani Rojulu
Boledu Gadusthuntaayi
Ne Pagalagotte Gaajulu Rojuku
Dajanuluntaayi
Maa Gangaalallo
Rajula Sommulu
Muulugutuntaayi
Meeru Ready Ya Ready Ya Ready Ya
Mee Voopu Naa Voopuki Pandalayya
Meeru Ready Ya Ready Ya Ready Ya
Nannu Geliche Thopu Gadu Evadayya
Naa Range UU Range UU Rover
Are Chusuko Naa Google Wikipedia
Naa Range UU Range Uu Rover
Nuvvu Chudara Naa Google Wikipedia
Ne Padichacche Favourite UU
Sound UU Teenmaar Dolumaar
Night UU Maar Seeti Maar
Sogase Naa Back UU Ground UU
Are Nalla Babu Yerra Babu
Kottu Babu Jindabad
Yedaadhiki Oka Paale
Jaatharathaadhi
Naa Thoti Raara Prathi Rathiri
MasthuGuntadhi
On UU Line UU Lo
Andhaanni Ordericchuko
Ready Ya Ready Ya Ready Ya
Ramba Dot UU Com UU
Rammantundhayaa
Hey Ready Aa Ready Aa
Kompalu Munche
Dhumaaram Naa Style Ayya
Naa Range UU Range UU Rover
Are Chusuko Naa Google Wikipedia
Naa Range UU Range Uu Rover
Nuvvu Chudara Naa Google Wikipedia
Nee Sittarangi Sariya Lyrics in Telugu
నీ సిత్తరంగి సరియ
నా సిత్తరాలు సూడయ్య
టిక్కెట్టు కొంటావా బావయ్య
నువ్వు రెడీ యా
రెడీ యా రెడీ యా
జర దూకుధాం
కీలుధాం దాండియా
నాది చింతామణి
జీన్స్ అయ్యా
ఊరుమొత్తం నా ఫ్యాన్స్ అయ్యా
మేకప్ కూరాని
ఫిజిక్ యే నాదయ్యా
రెడీ యా రెడీ యా రెడీ యా
జాతరలో జాగరం షురూ యా
మీరూ రెడీ ఆ రెడీ ఆ రెడీ ఆ రెడీ
రచ్చ చెయ్యాలి ఊగాలి దునియా
ఏయ్ నోటుకి కాసుకి రానాయా
నోటుకి కాసుకి రానాయా
సైటూ కి గోల్డ్ కి పడుతానయ్యా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
అరే చూసుకో నా గూగుల్ వికీపీడియా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
నువ్వు చూడరా నా గూగుల్ వికీపీడియా
నేనే కిక్కిచ్చే కోటర్ ఆర్ ఆర్..
తీసుకో పూసుకో
జల్లుకో జుర్రుకో
నాలో బోలెడుంది మాటర్ ఆర్ ఆర్
చూసుకో నేర్చుకో
సబ్స్క్రయిబ్ యే చేస్కో
నే పగలు చూడని రోజులు
బోలెడు గడుస్తుంటాయి
నే పగలగొట్టే గాజులు రోజుకు
డజనులుంటాయి
మా గంగాలల్లో
రాజుల సొమ్ములు
ములుగుతుంటాయి
మీరూ రెడీ యా రెడీ యా రెడీ యా
మీ వూపు నా వూపుకి పండలయ్యా
మీరూ రెడీ యా రెడీ యా రెడీ యా
నన్ను గెలిచే తోపు గాడు ఎవడయ్యా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
అరే చూసుకో నా గూగుల్ వికీపీడియా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
నువ్వు చూడరా నా గూగుల్ వికీపీడియా
నే పడిచచ్చే ఫేవరేట్ ఊ
సౌండ్ ఊ తీన్మార్ డోలుమార్
నైట్ ఊ మార్ సీటిమార్
సొగసే నా బ్యాక్ ఊ గ్రౌండ్ ఊ
అరే నల్లా బాబు ఎర్ర బాబూ
కొట్టు బాబు జిందాబాద్
యేడాదికి ఒక పాలె
జాతరత్తాది
నా తోటి రారా ప్రతి రాతిరి
మస్తుగుంటాది
ఆన్ ఊ లైన్ ఊ లో
అందాన్నీ ఆర్డర్ ఇచ్చుకో
రెడీ యా రెడీ యా రెడీ యా
రాంబా డాట్ ఊ కాం ఊ
రమ్మంటుందయ్యా
హే రెడీ ఆ రెడీ ఆ
కొంపలు ముంచె
ధుమారం నా స్టైల్ అయ్యా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
అరే చూసుకో నా గూగుల్ వికీపీడియా
నా రేంజ్ ఊ రేంజ్ ఊ రోవర్
నువ్వు చూడరా నా గూగుల్ వికీపీడియా