Onamalu Poovulai Lyrics in English & Telugu Lyrics - Sunitha Upadrasta
Singer | Sunitha Upadrasta |
Composer | Dr.Josyabhatla |
Music | Dr.Josyabhatla |
Song Writer | Naga Gurunatha Sarma |
Telugu Song Lyrics:
Onamalu Poovulai Lyrics in English
https://lyricslaxmi.blogspot.com
Onamaalu Poovulai Odigina O Komma!
KotiVidyalaku Muulam Neeve Chaduvulamma!
Palukulanni Hamsalai Paravashinchi Aadagaa
Bhashalu Nee Chupulai Parimalinchi Paadagaa
VeenaaNaadamai AakshraVedamai
Saraswathiga Maalo Pravahinchavamma
Onamaalu Poovulai Odigina O Komma!
KotiVidyalaku Muulam Neeve Chaduvulamma!
ChethaVenna Muddalona
Chaluva Chandamamalona
Chinnari Navvulona,SriGanga Nuragalona
ChethaVenna Muddalona
Chaluva Chandamamalona
Chinnari Navvulona,SriGanga Nuragalona
Telladanam Nivu Thelivilona Nivu
Thalachina Hrudayale Gudulainavamma
Onamaalu Poovulai Odigina O Komma!
KotiVidyalaku Muulam Neeve Chaduvulamma!
Aa...Aa...Aa...
Onamaalu Poovulai Odigina O Komma!
KotiVidyalaku Muulam Neeve Chaduvulamma!
ఓనమాలు పూవులై సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కొమ్మా!
కోటివిద్యలకు మూలం నీవే చదువులమ్మా!
పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై పరిమళించి పాడగా
వీణానాదమై అక్షరవేదమై
సరస్వతిగ మాలో ప్రవహించవమ్మా
ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కొమ్మా!
కోటివిద్యలకు మూలం నీవే చదువులమ్మా!
చేతవెన్న ముద్దలోన
చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన,శ్రీగంగ నురగలోన
చేతవెన్న ముద్దలోన
చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన,శ్రీగంగ నురగలోన
తెల్లదనం నీవు తేలివిలోన నీవు
తలచిన హృదయాలే గుడులైనవమ్మా
ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కొమ్మా!
కోటివిద్యలకు మూలం నీవే చదువులమ్మా!
ఆ...ఆ...ఆ...
ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కొమ్మా!
కోటివిద్యలకు మూలం నీవే చదువులమ్మా!