Yelo Yelo Song Lyrics In English & Telugu - Bhari Taraganam Movie Lyrics - Yazin Nizar
Singer | Yazin Nizar |
Composer | Sukku |
Music | Sukku |
Song Writer | Sukku |
Mandhara puvvalle navvuthunte
Nuvvu aagalekapothunna
Manasu mabbullo theli
Voogithe uyyala aapaleka pothunna
Vayasu nadiche nadhila
Padinadhi nee venaka
Valapu kurise jadilaa
Marinadhi ganaka hu ante pilla
Raasistha malla vandhella nee kaanuka
Yelo yelo yelelo yelelo yelo
Yelo yelo yelelo yelelo yelo
Aakalantu ledhu kani
Anthuleni aaratame undhi
Niddhurantu radhu kani
Kallaninda nee kale vundhi
Aakalantu ledhu kani
Anthuleni aaratame undhi
Niddhurantu radhu kani
Kallaninda nee kale vundhi
Yemaripoyanu ne maripoyanu
Nee konte oohallo padi
Chejaripoyanu ne paaripoyanu
Nee vaipe na nunchi voluvadi
Nee paina naa prema balapadi
Yelo yelo yelelo yelelo yelo
Yelo yelo yelelo yelelo yelo
Vunnattundi uppenalaa gunde
Enti oopandhukundhi
Ninnu chusi choodagane
Aasha kottha rangesukundhi
Vunnattundi uppenalaa gunde
Enti oopadnhukundhi
Ninnu chusi choodagane
Aasha kottha rangesukundhi
Thellari challeti kallapi laga
Navvuthunte nuvvu alajadi
Sandhella sooryudu jabillilaga
Kalisinave ammadi ye janmalono runapadi
Yelo yelo yelelo yelelo yelo
Yelo yelo yelelo yelelo yelo
ఏలో ఏలో సాంగ్ తెలుగు లిరిక్స్
మందార పువ్వల్లె నవ్వుతుంటే
నువ్వు ఆగలేకపోతున్న
మనసు మబ్బుల్లో తేలి
ఊగితే ఉయ్యాలా ఆపలేక పోతున్న
వయసు నడిచే నదిలా
పడినది నీ వెనక
వలపు కురిసే జడిలా
మారినది గనక హూ అంటే పిల్ల
రాసిస్తా మల్ల వందేళ్ల నీ కానుక
ఏలొ ఏలొ ఏలేలో ఏలేలో
ఏలొ ఏలొ ఎలొ ఏలేలో ఏలేలో ఏలో
ఆకలంటూ లేదు కానీ
అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదు కానీ
కళ్ళనిండా నీ కలే వుంది
ఆకలంటూ లేదు కానీ
అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదు కానీ
కళ్ళనిండా నీ కలే వుంది
ఏమారిపోయాను నే మారిపోయాను నీ
కొంటె ఊహల్లో పది
చేజారిపోయాను నే పారిపోయాను
నీ వైపే నా నుంచి వొలువడి
నీ పైన నా ప్రేమ బలపడి
ఏలొ ఎలొ ఏలేలో ఏలేలో ఎలొ
ఏలొ ఎలొ ఏలేలో ఏలేలో ఎలో
ఉన్నట్టుండి ఉప్పెనలా గుండె
ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే
ఆశ కొత్త రంగేసుకుంది
ఉన్నట్టుండి ఉప్పెనలా గుండె
ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే
ఆశ కొత్త రంగేసుకుంది
తెల్లారి చల్లేటి కళ్ళాపి లాగా
నవ్వుతుంటే నువ్వు అలజడి
సందెల్ల సూర్యుడు జాబిల్లిలాగా
కలిసినవే అమ్మడి ఏ జన్మలోనో రుణపడి
ఏలొ ఎలొ ఏలేలో ఏలేలో ఎలొ
ఏలొ ఎలొ ఏలేలో ఏలేలో ఎలో