Kannullo Nee Roopame Song Lyrics – Writer Padmabhushan - Dhanunjay
![Kannullo Nee Roopame Song Lyrics – Writer Padmabhushan](https://img.youtube.com/vi/5jUZuCLmQxI/maxresdefault.jpg)
Kannullo Nee Roopame Song Lyrics In Telugu
నువ్వు నేను అంతే చాలు
ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటే చాలు
ఏదేమైన పర్లేదు
నిన్నే చూస్తే చాలు
పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు
దారి దారంత ఎదురొచ్చినవే
నా కన్నుల్లో నీ రూపమే.. చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే.. ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే.. ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే
ఓ సారి… ఐ యాం వెరీ సారీ
క్షమించరాదే నన్ను ఒక్కసారి
ఈసారి కాదు మరోసారి
సారీలో భలేగున్నావే ప్యారీ..
కొత్త కొత్త ప్రేమలోని
గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తూఫానులా..
చెప్పుకున్న మాటలన్నీ
ఓ సారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా..
పాదం వస్తుంది నీవెనకాలా
ఇన్నాళ్లు లేదు ఏంటివాలా
రోజు నీ చుట్టు నే తిరిగేలా
ఏం కధో ఇది వయ్యారి బాల..
నా కన్నుల్లో నీ రూపమే.. చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే.. ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే.. ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే
పంచదార మాటలెన్నో
పెదాల్లో దాచిపెట్టి
పంచిపెట్టడానికేంటి మొమాటమా..
మంచివాడినేగా నేను
ఓ చిన్న ముద్దు పెట్టి
మంచులాగ కరిగిపోతే ప్రమాదమా..
నన్నే ఏకంగా నీకొదిలేసా
నువ్వే నాకున్నా ఓ భరోసా..
నీలో చేరింది ప్రతి శ్వాస
ఏంటిది మరీ భలే తమాషా..
నా కన్నుల్లో నీ రూపమే.. చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే.. ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే.. ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే
Kannullo Nee Roopame Song Lyrics In English
Nuvvu Nenu Anthe Chaalu
Ee Lokamtho Pani Ledhu
Nuvve Naatho Unte Chaalu
Edhemaina Parledhu
Ninne Choosthe Chaalu
Pagale Vennelalu
Rekkalu Kattuku Vachi Vaalinave
Nuvve Navvithe Chaalu Boledu Pandugalu
Daari Daarantha Edurochinave
Naa Kannullo Nee Roopame.. Choodave
Naa Gundello Nee Dhyaaname.. Dhyaaname
Nee Oohallo Munigindhile.. Praaname
Naa Premantha Parichesaa Neekosame
O Saari.. I am Very Sorry
Kshamincharaadhe Nannu Okkasaari
Eesaari Kaadhu Marosaari
Saareelo Bhalegunnaave Pyaari
Kotha Kotha Premaloni
Gammathu Gaali Thaaki
Pichi Aasha Reguthondi Tufanulaa
Cheppukunna Maatalanni
O Saari Gurthukochi
Chinna Navvu Vichukundi Gulabilaa
Naa Kannullo Nee Roopame.. Chudave
Naa Gundello Nee Dhyaaname.. Dhyaname
Nee Oohallo Munigindhile Praname
Naa Premantha Parichesaa Neekosame
Panchadara Maatalenno
Pedaallo Daachipetti
Panchipettadanikenti Momatama
Manchivadinega Nenu
O Chinna Muddu Petti
Manchulaaga Karigipothe Pramaadama..
Nanne Ekangaa Neekodilesaa
Nuvve Naakunna O Bharosa..
Neelo Cherindi Prathi Shwaasa
Entidi Maree Bhale Tamasha..
Naa Kannullo Nee Roopame.. Choodave
Naa Gundello Nee Dhyaaname.. Dhyaaname
Nee Oohallo Munigindhile.. Praaname
Naa Premantha Parichesaa Neekosame