LYRICS LAXMI

Sasivadane Title Song Lyrics - Sasivadane Telugu Movie Lyrics - Lyrics Laxmi

Sasivadane Title Song Lyrics - Sasivadane Telugu Movie Lyrics - Hari Charan, Chinmayi Sripada


Sasivadane Title Song Lyrics - Sasivadane Telugu Movie


Song Name:: Sasivadane Title Song Lyrics
Movie Name:: Sasivadane
Lyrics By:: Kittu Vissapragada
Music By:: Saravana Vasudevan
Sung By:: Hari Charan, Chinmayi Sripada
Label By:: Tips Telugu
Cast By:: Rakshit Atluri & Komalee Prasad



                Sasivadane Title Song Lyrics in English 

Naalo Nenu Evevo Kalalu Kantunnaanugaa

Neeto Cheri Aa Kalalu Anni Nijamoutaayigaa



Momaataaniki Chotu Ledugaa

Ninnaa Monnalaa Kaadu Gaa

Aaraataaniki Antu Ledugaa

Nuvve Pakkane Undagaa



Nee Konte Chupullo Emi Undo

Arthamavutunte Maayagaa

Vaalu Kannullo Bomma Laa

Ne Maaripotunte Chaalu Gaa



Sasivadane Sasivadane Nuvvunte Chaalu Gaa

Nee Venake Naa Aduge Nee Sagame Nenu Gaa

Sasivadane Sasivadane Nuvvunte Chaalu Gaa

Nee Venake Naa Aduge Nee Sagame Nenu Gaa



 

Musi Musi Navvulu Mooga Saigalu Mudirina Velalo

Pedavula Anchuna Teepi Muddulu Adigina Haayilo




Naluguru Daare Unna Vela Teeru Maarenaa

Atu Itu Chusi Donga Daare Vetukutunnaanaa

Manasulona Evevo Kathalu Cheragaa

Kudurugaa O Chotundamante

 Saadhyamaa...Priyatamaa...




Sasivadane Sasivadane Nuvvunte Chaalu Gaa

Nee Venake Naa Aduge Nee Sagame Nene Gaa

Sasivadane Sasivadane Nuvvunte Chaalu Gaa

Nee Venake Naa Aduge Nee Sagame Nenu Gaa



 

Neeku Naaku Dooraalu Anna Maate Raadugaa

Daaram Katti Neetoti Manase Pampinchaanu Gaa



Ulakadu Palakadu Chitti Manase

Nuvu Nanu Pilavani Rojuna

Urakulu Parugulu Kanne Vayasuki

Ninu Kalisina Prati Kshanamuna



Yetipai Naava Saaginattu Oohalo Nuvve Cheragaa

Chetilo Cheyyi Vesukunte Geetale Nedu Maaragaa




Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa

Oopirilo Oopirigaa Nee Sagame Nenu Gaa!



Sasivadane Sasivadane Nuvvunte Chaalu Gaa

Nee Venake Naa Aduge Nee Sagame Nenu Gaa



 ససివదనే టైటిల్ సాంగ్ లిరిక్స్ తెలుగులో 


నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా

నీతో చేరి ఆ కలలు అన్నీ నిజమౌతాయిగా


మోమాటానికి చోటు లేదుగా 

నిన్న మొన్నలా కాదు గా

ఆరాటానికి అంటూ లేదుగా

నువ్వే పక్కనే ఉండగా



నీ కొంటె చూపుల్లో ఏమి ఉందో

అర్థమౌతుంటే మాయగా

వాలు కన్నుల్లో బొమ్మలా

నే మారిపోతుంటే చాలు గా



శశివదనే శశివదనే నువ్వుంటే చాలు గా

నీ వెనకే నా అడుగు నీ సగమే నేను గా

శశివదనే శశివదనే నువ్వుంటే చాలు గా

నీ వెనకే నా అడుగు నీ సగమే నేను గా



మూసీ మూసి నవ్వులు మూగ సైగలు ముదిరిన వేలలో

పెదవుల అంచున తీపి ముద్దులు అదిగిన హాయిలో



నలుగురు దారే ఉన్నా వేల తీరు మారేనా

అటూ ఇటూ చూసి దొంగ దారే వెతుకుతున్నానా

మనసులోన ఇవేవో కథలు చేరగా

కుదురుగా ఓ చోటుందామంటే సాధ్యమా...ప్రియతమా...



శశివదనే శశివదనే నువ్వుంటే చాలు గా

నీ వెనకే నా అడుగు నీ సగమే నేనే గా

శశివదనే శశివదనే నువ్వుంటే చాలు గా

నీ వెనకే నా అడుగు నీ సగమే నేను గా



నీకు నాకు దూరాలు అన్న మాట రాదూగా

దారం కట్టి నీతోటి మనసే పంపించాను గా



ఉలకడు పలకడు చిట్టి మనసే

నువ్వు నన్ను పిలవని రోజునా

ఉరుకులు పరుగులు కన్నె వయసుకి

నిను కలిసిన ప్రతి క్షణమున



ఏటిపై నావ సాగినట్టు ఊహలో నువ్వే చేరగా

చేతిలో చెయ్యి వేసుకుంటే గీతాలే నేడు మారగా



ప్రియవదనా ప్రియవదనా నువ్వుంటే చాలుగా

ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేను గా!



శశివదనే శశివదనే నువ్వుంటే చాలు గా

నీ వెనకే నా అడుగు నీ సగమే నేను గా



Sasivadane Title Song Lyrics - Sasivadane Telugu Movie Lyrics Watch Video